Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 1.27 లక్షల కరోనా కొత్త కేసులు: తగ్గుతున్న పాజిటిటి రేటు

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (13:43 IST)
దేశంలో శనివారం 1,27,952 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,20,80,664కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

 
గత 24 గంటల్లో దేశంలో 1,059 కొత్త మరణాలు నమోదయ్యాయి. దీనితో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,01,114కు చేరుకుంది. భారతదేశం యాక్టివ్ కేసులు ప్రస్తుతం 13,31,648 వద్ద ఉంది. ఇది దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో 3.16 శాతంగా ఉంది.

 
జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 95.64 శాతం ఉండగా, పాజిటివిటీ రేటు కూడా 7.98 శాతానికి పడిపోయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు కూడా 11.21 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో 2,30,814 రికవరీలు నమోదయ్యాయి. దీనితో కోలుకున్న రోగుల సంఖ్య 4,02,47,902కి చేరుకుంది. 

 
గత 24 గంటల్లో మొత్తం 16,03,856 పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు 73.79 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 47,53,081 వ్యాక్సిన్ డోస్‌లు వేసారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments