Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌ను కొత్త కరోనా వేరియంట్.. ఈజీ5.1 (ఎరిస్).. అలెర్ట్

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (08:38 IST)
బ్రిటన్‌ను కొత్త కరోనా వేరియంట్ వణికిస్తోంది. కరోనా వైరస్ కోరల నుంచి ప్రపంచం పూర్తిగా బయటపడిందనుకునే లోపు బ్రిటన్‌లో కరోనా కొత్త వేరియంట్ బయటికి వచ్చింది. 
 
కరోనా వైరస్‌లో కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్‌ నుంచి పుట్టుకొచ్చిన ఈజీ5.1 (ఎరిస్) అనే ఈ కొత్త రకం వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ జనాన్ని భయపెడుతోంది. 
 
దేశంలో కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో దీనివాటా 14.6 శాతంగా ఉన్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ వేరియంట్‌తో తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందన్న సూచనలు కనిపించలేదని పేర్కొంది. బ్రిటన్‌లోనే కాదు అంతర్జాతీయంగానూ ఈ కేసులు పెరుగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. 
 
కరోనా టీకాలు తీసుకున్నా, ఒకసారి కరోనా బారినపడి కోలుకున్నా కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ సన్నివేశంలో గాయపడ్డా షూట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ

సత్య దేవ్, ప్రియా భవానీ శంకర్ 'జీబ్రా' ఫస్ట్ సింగిల్ రిలీజ్

సాయి దుర్గ తేజ్18లో వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు

మహా శివరాత్రికి నితిన్, దిల్ రాజు కాంబినేషన్ మూవీ తమ్ముడు సిద్ధం

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ చిత్రం పేరు ఘాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments