Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 8 రాష్ట్రాల్లోనే కోవిడ్ 19 కేసులు 84.73%, అసలు జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (15:43 IST)
కొత్త కోవిడ్ -19 కేసులలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్లలో ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఈ రాష్ట్రాలలోనే మొత్తం కేసులలో 84.73% నమోదవుతున్నాయని వెల్లడించింది.
 
గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 53,480 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,21,49,335 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంగళవారం 354 మరణాలు నమోదయ్యాయి, డిసెంబర్ 16 నుండి అత్యధికంగా మరణించిన వారిలో 140 మంది మహారాష్ట్ర నుండి మరణించారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 1,62,468గా ఉంది.

కర్ణాటకలో 21 మంది మరణించారు. ఈ సంఖ్య డిసెంబర్ 9 నుంచి చూస్తే అత్యధికం. పంజాబ్ రాష్ట్రంలో 64 మంది, ఛత్తీస్‌గఢ్ 35 మంది, తమిళనాడులో 16 మంది, మధ్యప్రదేశ్‌లో 10 మంది, ఉత్తర ప్రదేశ్ 10 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పాయి.
 

సంబంధిత వార్తలు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments