Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలలకి అలా వెళ్లగానే పిల్లలను పట్టేసిన కరోనావైరస్, బొబ్బిలిలో 10 మంది విద్యార్థులకు...

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (19:10 IST)
పాఠశాలలు తెరిచారు. ఐతే స్కూళ్లకి పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. అలా జంకుతూనే పిల్లలని బడులకు పంపుతున్నారు. అసలే చిన్నపిల్లలకి ఇంకా వ్యాక్సిన్ వేయలేదు. పైగా థర్డ్ వేవ్ అంటూ వార్తలు. అదేమోగానీ స్కూలు వెళ్లిన పిల్లలకి కరోనావైరస్ సోకిందనే వార్త ఇప్పుడు ఆందోళనకి గురి చేస్తోంది.
 
విజయనగరం జిల్లా బొబ్బిలి పరిధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 4వ తరగతి విద్యార్థుల్లో 10 మందికి కరోనా సోకినట్లు ఎంఈవో తెలిపారు. పాఠశాలలో 160 మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు వున్నారు. 
 
కోవిడ్ బారిన పడిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు మధ్యాహ్న భోజన సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేయించనున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు పాఠశాలకు సెలవు ప్రకటించాలని మునిసిపల్ కమిషనర్‌ను కోరినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments