Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో విస్తరిస్తున్న కరోనా, 110 కేసులు నమోదు, ఇటలీలో ఒక్కరోజే 350 మంది మృతి

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (14:57 IST)
చైనాలో పుట్టిన కరోనా వైరస్ - COVID 19 ప్రపంచంలో ఇప్పటివరకూ 157 దేశాలకు వ్యాపించింది. చైనాలో దీని ప్రభావం దాదాపు తగ్గిపోవడంతో అక్కడ క్రమంగా షాపులు తెరుచుకుంటున్నాయి. కానీ భారతదేశం పైన కరోనా పంజా విసురుతోంది. మరోవైపు ప్రపంచంలోని దేశాలలో ఇటలీ కరోనా వైరస్ ప్రభావంతో అతలాకుతలమవుతోంది. నిన్న ఒక్కరోజే 350 మందికి పైగా ఈ వ్యాధి కారణంగా మృత్యువాత పడ్డారు. దీనితో ఇటలీలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 
 
మన దేశం విషయానికి వస్తే ఆదివారం నాడు ఒక్కరోజే 11 మందికి కొత్తగా కరోనా వైరస్ అంటుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. జనవరి 30 నుంచి మార్చి 16 వరకు మన దేశంలో 110 కేసులు నమోదవగా అందులో 95 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు. ఇక 12 మందికి కరోనా నెగటివ్‌గా నిర్ధారణై ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు కరోనా కారణంగా మృతి చెందారు. మరోవైపు ప్రభుత్వాలు కరోనా వైరస్ అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments