Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ భయం, గుంటూరులో ఆసుపత్రి భవనంపై నుండి దూకేసిన పేషెంట్

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (10:39 IST)
గుంటూరులో ఓ కరోనా పేషెంట్ ఆస్పత్రి భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో తీవ్ర గాయాలవ్వడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు ఇలా వున్నాయి... గుంటూరు మారుతీ నగర్‌కు చెందిన ఓ వృద్దుడికి కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. దీంతో మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్నారై ఆస్పత్రిలో చేరాడు.
 
అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నాడు. అదే క్రమంలో శుక్రవారం ఆగస్టు 14, ఉదయం ఆస్పత్రిలో మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది అతన్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.
 
తీవ్ర గాయాలవ్వడంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా మారింది. ఆ వృద్ధుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడటంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే తరహాలో పలుచోట్ల కొన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments