Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. 1,140మంది మృతి

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (10:11 IST)
భారత్‌లో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. భారత్‌లో కేవలం 24 గంటల్లో 96,424 కోవిడ్ -19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో భారత్ 5.2 మిలియన్ల మార్కును అధిగమించింది.

ఒక్కరోజులో కరోనాతో 1,140మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 84,404కు చేరుకుంది. గత ఏడు రోజుల్లోనే భారతదేశంలో 652,355 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 
 
ఇక అత్యధికంగా మహారాష్ట్ర (1,145,840), ఆంధ్రప్రదేశ్ (600,000), తమిళనాడు (525,000), కర్ణాటక (494,356), ఉత్తరప్రదేశ్‌ (336,000) కేసులు నమోదు అయ్యాయి.

ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 234,000కు చేరుకుంది. వచ్చే 10-15 రోజుల్లో దేశ రాజధానిలో కోవిడ్ కేసులు పెరుగుతాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments