Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా.. దేశంలో 90వేల మార్కును తాకిన కోవిడ్ కేసులు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (11:20 IST)
తెలంగాణలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో 2,273 కరోనా కేసులు నమోదు కాగా 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1,61,844కు చేరుకోగా.. 956 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 30,401 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,31,447 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటి వరకు 21.69 లక్షల మందికి అధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు. 
 
ఇక దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొన్ని రోజుల నుంచి రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో నమోదైన కేసులు అరకోటి దాటాయి. 
 
అయితే.. గత 24 గంటల్లో కొత్తగా.. 90,123 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా మంగళవారం 1,290 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,20,360కి పెరగగా.. మరణాల సంఖ్య 82,066కి చేరింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments