న్యూయార్క్‌లో కరోనా: మాస్క్‌లు లేకుండా తిరగొద్దు.. ఆదేశాలు జారీ

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (08:49 IST)
చైనాలో కరోనా మహమ్మారి ప్రజలను నానా తంటాలకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాకు కరోనా మళ్ళీ షాక్ ఇచ్చింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఊహించని విధంగా మహమ్మారి ప్రభావం చూపడంతో మళ్ళీ అగ్రరాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 
 
అమెరికాలోనే అతిపెద్ద నగరం కావడంతో అక్కడ కరోనా ప్రభావం మొదలైతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించిన బిడెన్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న అధికారులను అలెర్ట్ చేసింది. ప్రజలను బహిరంగ ప్రదేశాలలో తిరగవద్దని ఆదేశాలు జారీ చేసింది. 
 
ముఖ్యంగా చిన్న పిల్లలను, వ్రుద్దులను బయటకు తీసుకురావద్దంటూ హెచ్చరించింది. అంతేకాదు..   న్యూయార్క్‌లో బహిరంగ ప్రదేశాలలో తిరగే వారు ఎవరైనా సరే మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. 
 
ఇప్పటికి వ్యాక్సిన్ వేసుకొని వారు వ్యాక్సిన్ వేసుకోవాలని, అలాగే బూస్టర్ డోస్ తీసుకొని వారు కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments