Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న కరోనా... 24 గంటల్లో 41 మంది మృతి

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (15:48 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో 16,167 కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. దీనితో దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,41,61,899కి చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,510కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. మరోవైపు గత 24 గంటల్లో 41 మంది మృతి చెందారు. దీనితో దేశంలో ఇప్పటివరకూ కరోనా కారణంగా మృతి చెందినవారి సంఖ్య 5,26,730కి చేరుకుంది.

 
మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.31 శాతం ఉన్నాయి. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలావుంటే మంకీపాక్స్ కలవరం కూడా గుబులుపుట్టిస్తోంది. ఇవికాక సీజనల్ వ్యాధులు సరేసరి. అందుకే ప్రతి ఒక్కరూ వీటి పట్ల జాగ్రత్తగా వుండాలనీ, మాస్కులను ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments