Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను గుర్తించే ఎయిర్ డాక్టర్.. ఒక మీటర్ దూరంలో వైరస్‌ను..?

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (21:34 IST)
కరోనాను గుర్తించే ఎయిర్ డాక్టర్ అనే పోర్టబుల్ పరికరం వచ్చేసింది. ఒక మీటర్ దూరంలో వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్‌ను నివారించడంలో సహాయం చేస్తుంది. ఎయిర్ డాక్టర్ ఉత్పత్తిలో సోడియం క్లోరైట్, సహజ అకర్బన పదార్థాలు (సహజ జియోలైట్) ఉన్నాయి. ఇది వైరస్‌ల నివారణకు సహాయపడుతుంది. ఎయిర్ డాక్టర్‌ను ఛాతీ, జేబు లేదా బ్యాగ్‌పై వేలాడదీయవచ్చు.
 
ఇది యాంటీమైక్రోబయల్ ఏజెంట్ క్లోరిన్ డయాక్సైడ్ (ClO2)ను విడుదల చేస్తుంది. ఇది ఇన్‌ఫ్లుయన్సా, జలుబు, ఫ్లూ, అలెర్జీ, హెచ్1 ఎన్1, న్యుమోనియా, క్షయ, శ్వాసకోశ అంటువ్యాధులు నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు, రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులు, కీమోథెరపీ చేయించుకున్న క్యాన్సర్ రోగులు మొదలైనవారికి ఈ పరికరం చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలు, పిల్లల తల్లులు మరియు గర్భిణీ స్త్రీలకు బాగా పనికొస్తుంది.
 
ఎయిర్ డాక్టర్ ఇండియన్ ప్రమోటర్ యాక్సెస్ బయో ఇమేజ్ సీఈఓ జితేంద్ర భట్ మాట్లాడుతూ.., "ఈ కీలకమైన సమయంలో, వ్యాధులు, వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు, ఎయిర్ డాక్టర్ ధరించిన తర్వాత ఒక మీటర్ దూరంలో వైరస్‌ను స్కాన్ చేయడానికి ఈ ఉత్పత్తి ఉపయోగపడుతుందన్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments