Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ వాడిన నర్సుకు పాజిటివ్.. ఎలా..?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (20:51 IST)
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ వచ్చేస్తుందని అందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇంకా కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచ దేశాలు బలంగా నమ్ముతున్నాయి. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే అమెరికాలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఫైజర్, మోడెర్నా సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. 
 
దాదాపుగా 21 లక్షల మంది ఈ టీకాలను తీసుకున్నారు. అయితే, క్యాలిఫోర్నియాకు చెందిన మాధ్యు డబ్ల్యూ అనే ఓ నర్స్ ఇటీవలే వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజుల్లో అయన కరోనా బారిన పడ్డారు.
 
వ్యాక్సిన్ తీసుకున్నాక తీవ్రమైన తలనొప్పి, చలి జ్వరం వంటివి రావడంతో కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజుల తరువాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, పాజిటివ్ వచ్చినందువలన భయపడాల్సిన అవసరం లేదని ఫైజర్ కంపెనీ చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments