Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో కరోనా వైరస్ విజృంభణ.. మళ్లీ లాక్ డౌన్

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (11:51 IST)
బ్రిటన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. యూరప్ దేశాల్లో బ్రిటన్‌పైనే కరోనా ఎక్కువ ప్రభావం చూపించింది. అక్కడ 42 వేల మంది ఈ మహమ్మారికి బలైయ్యారు. ఈ మధ్య కరోనా కేసులు తగ్గినా.. మళ్లీ విజృంభిస్తుంది. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో బ్రిటన్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్‌లో రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధించడం ద్వారా కరోనాకు ముకుతాడు వేయవచ్చని అభిప్రాయపడ్డారు. 
 
బ్రిటన్‌లో కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరేవారు ప్రతీ ఎనిమిది రోజులకు రెండింతలు పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోసారి లాక్‌డౌన్ తప్పదని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. నిజానికి లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని.. అవసరమైతే మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్‌ ఆరోగ్య కార్యదర్శి మట్ హ్యాన్‌కాక్ తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments