Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్ ఖైదా కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ.. తొమ్మిది మంది అరెస్ట్

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (11:02 IST)
పాకిస్థాన్‌కు చెందిన ఆల్ ఖైదా ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా భారత్‌లోని వారిని ప్రేరేపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దాడులకు పాల్పడే విధంగా రెచ్చగొట్టినట్లు దర్యాప్తు ద్వారా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్‌ఖైదా భారీ కుట్రను చేధించింది ఎన్‌ఐఏ... కేరళ, పశ్చిమ బెంగాల్‌లో అనుమానితులపై దాడులు జరిపింది. 
 
కేరళలోని 11 ప్రాంతాల్లో, బెంగాల్‌లో నిర్వహించిన దాడుల్లో 9 మందిని అదుపులోకి తీసుకుంది. ఎర్నాకులం, ముర్షీదాబాద్ ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఈ దాడులు జరిపింది. తొమ్మిది మంది యువకులు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్సీదాబాద్‌తో పాటు కేరళలోని ఎర్నాకుళంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.
 
బెంగాల్ నుండి అరెస్టయిన మరో ఆరుగురు నజ్ముస్ సాకిబ్, అబూ సుఫియాన్, మెనుల్ మొండల్, ల్యూ యేన్ అహ్మద్, అల్ మామున్ కమల్ మరియు అతితుర్ రెహ్మాన్, పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ నివాసితులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments