Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ నుంచి కోలుకున్నారా? ప్లాస్మా దానం చేయండి: డిల్లీ సిఎం కేజ్రివాల్

Webdunia
గురువారం, 2 జులై 2020 (17:24 IST)
దేశ మొత్తంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తున్న సందర్భంగా ఢిల్లీ సిఎం కేజ్రవాల్ ప్లాస్మా దానం చెయ్యాలని కోరారు. ఈరోజు ఉదయం (గురువారం) వీడియో కాన్పరెన్స్ ద్వారా మొట్టమొదటిసారిగా ప్లాస్మా బ్యాంకును స్థాపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనావైరస్ నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చెయ్యాలని కోరారు.
 
ప్లాస్మా దానం చెయ్యాలనుకునేవారు 1031 నంబర్‌కు ఫోన్ కాల్ ద్వారా గానీ, 8800007722 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా గానీ సమాచారం అందిచాలని కోరారు.
 
 అయితే ప్లాస్మా దానం చేయాలనుకునేవారి వయసు 18 ఏండ్లకు తగ్గకుండా 60 ఏండ్లకు మించకుండా ఉండాలని బరువు 50 కేజీలకు తగ్గకుండా ఉండాలని స్పష్టం చేసారు. బాలింతలు, బీపీ, షుగర్ ఉన్న వారు అనర్హులని పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments