Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 7 చిట్కాలతో మెత్తగా దూది పింజల్లా వుండే ఇడ్లీలు, ఎలా?

సిహెచ్
మంగళవారం, 12 మార్చి 2024 (17:51 IST)
మెత్తని ఇడ్లీలు. ఇడ్లీలు మెత్తగా, రుచిగా వుంటే తినడానికి బాగుంటాయి. కొన్నిసార్లు ఇడ్లీలు రాళ్లలా గట్టిగా వుంటుంటాయి. దీనికి కారణం తగుపాళ్లలో పిండిని కలపకపోవడమే. దూది పింజల్లా మెత్తని ఇడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందాము.
 
కప్పు మినపప్పు, రెండున్నర కప్పుల ఇడ్లీ రవ్వ, తగినంత ఉప్పు, కావలసినన్ని నీళ్లు.
మినపప్పును కడిగి 5 గంటలపాటు, ఇడ్లీ రవ్వను గంటపాటు నానబెట్టుకోవాలి.
మినపప్పును మిక్సీపట్టి గిన్నెలోకి తీసుకోవాలి, మిక్సీ వేసేటపుడు చన్నీటిని వాడాలి.
ఇడ్లీ రవ్వలో వున్న నీళ్లన్నీ పిండుతూ గిన్నెలో వున్న మినప పిండిలో వేసి కలుపుకోవాలి.
ఈ కలిపిన పిండిని కనీసం 7 నుంచి 8 గంటల పాటు పులియబెట్టాలి. 
ఆపైన పిండిలో తగినంత ఉప్పు, నీళ్లు పోసి మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా కలుపుకోవాలి.
ఆ పిండిని ఇడ్లీ పాత్రలో వేసి మూతపెట్టి మధ్యస్థంగా మంటపెట్టి 10 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి.
పాత్రను దింపి చూడండి, మెత్తగా దూది పింజల్లా వుండే ఇడ్లీలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉపాధ్యాయుడికి చెప్పు దెబ్బలతో దేహశుద్ధి... (Video)

సముద్రపు తాబేలు కూర తిని ముగ్గురి మృతి, 30 మందికి పైగా అస్వస్థత

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. పడ్డాడో అంతే సంగతులు? (వీడియో)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. స్టెల్లా షిప్‌ను సీజ్‌ చేసిన అధికారులు

ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్‌పై తప్పుడు నివేదిక : డాక్టర్ ప్రభావతి అరెస్టు తప్పదా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

'పుష్ప-2' చిత్రం రిలీజ్ వాయిదానా?

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

థ్రిల్ కలిగించే UI ది మూవీ వార్నర్ రిలీజ్ : ఉపేంద్ర

తర్వాతి కథనం
Show comments