సింపుల్... ఇలా చేయండి వంటగదిలో...

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (20:51 IST)
వంటగదిలో కొన్ని చిన్నచిన్న చిట్కాలు తెలియక మహిళలు వంట చేసేటపుడు ఇబ్బంది పడుతుంటారు. చూడండి ఈ క్రింది చిట్కాలు.
 
వెల్లుల్లి తొక్కలను సులువుగా తీయాలంటే.. 
ఉల్లి, వెల్లుల్లి, పనస పండు గింజల తోలును సులభంగా తీయాలంటే వాటిపైన కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను వేసి చూడండి. మర్నాడు వాటిని తీయడానికి సమయం పట్టదు.
 
వంకాయలో పెరుగు
వంకాయలను ఉడికించే సమయంలో చిటికెడు పెరుగు వేస్తే వాటి రంగు మారకుండా అలానే ఉంటుంది. అలాగే అరటి పువ్వును కోసి నీటిలో వేసే సమయంలో కాస్త పెరుగు కలిపితే చేతికి పువ్వు మరకలు అంటకుండా ఉండడంతో పాటు పువ్వు కూడా చాలా మృదువుగా ఉంటుంది.
 
సాంబారులో మునక్కాయలు
సాంబారులో మునక్కాయలను వేసే సమయంలో వాటిని అలానే వేయకుండా ముక్కలను మధ్యలోకి రెండుగా చీల్చి వేస్తే రుచిగా ఉండడమే కాకుండా వాసనగా కూడా ఉంటుంది.
 
కొబ్బరి పాల కోసం
కొబ్బరి నుంచి ఎక్కువగా పాలు తీయాలనుకుంటే వేడినీటిలో కొబ్బరి తురుమును వేసి కాసేపు మూత పెట్టి ఉంచాలి. ఆ తర్వాత దీనిని తీసి పాలు పిండితో ఎక్కువగా ఒకేసారి వచ్చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అయోధ్య రామ మందిరానికి రూ. 200 కోట్ల వజ్రఖచిత బంగారు విగ్రహం

ప్రేమకు నో చెప్పిందని.. రోడ్డుపైనే లైంగిక వేధింపులు-బట్టలు చింపేందుకు యత్నం (video)

విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్... ఎలా?

రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం : బుట్టా రేణుక

ఉన్నావ్ బాధితురాలి పట్ల ఇంత దారుణమా? రాహుల్ మండిపాటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేణుస్వామి పూజల వల్ల కాదు.. కఠోర సాధనతో సాధించా : నటి ప్రగతి

హీరో శివాజీ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా?

శివాజీ గారూ మీ సపోర్టు నాకు అక్కర్లేదు : నటి అనసూయ

రవిబాబు, సురేష్ ప్రొడక్షన్స్ మూవీ టైటిల్ రేజర్- ఇంటెన్స్ పవర్‌ఫుల్ గ్లింప్స్ రిలీజ్

సుమతీ శతకం చిత్ర టీజర్ లాంఛ్ చేసిన ఏపీ చీఫ్ విప్- 2026 ఫిబ్రవరి 6న విడుదల

తర్వాతి కథనం
Show comments