పప్పు మాడినప్పుడు.. ఇలా చేస్తే..?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (17:34 IST)
చాలామంది వంటలు బాగా చేస్తారు. కానీ, ఆ వంటిట్లోని పదార్థాలు ఎలా భద్రపరచాలో తెలియక సతమవుతుంటారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే.. మంచి ఫలితాలు పొందవచ్చును. మరి అవేంటో.. తెలుసుకుందాం...
 
1. పప్పు మాడినట్లుగా వాసన వస్తే దానిని వేరేగిన్నెలోకి మార్చి రెండు తమపాలకులు వేసి ఆపా సన్నని సెగతో ఉడకిస్తే మాడువాసన పోతుంది.
 
2. అల్లం, మిరియాలు, యాలకులు మెత్తని పొడిలా చేసి టీలో కలిపితే రుచి రావడమే కాకుండా.. అజీర్తి సంబంధమైన వ్యాధులు దరిచేరవు.
 
3. లడ్డూలు గట్టిపడినట్లయితే వాటిని బాగా పొడిచేసి, లడ్డూకి ఒక చెెంచా చొప్పున పాలు వేసి కలపండి. తాజా లడ్లూడా తయారవుతాయి. 
 
4. బీట్‌రూట్‌ను సన్నగా తురిమి ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకుని ఫుడ్ కలర్‌గా ఉపయోగించుకోవచ్చును. 
 
5. హాట్ వాటర్ బాటిల్‌‍లో ఎక్కువ సేపు వేడిగా ఉండాలంటే చిటికెడు ఉప్పు ఆ నీటిలో కలిపితే చాలు. 
 
6. కుక్కర్ గాస్కెట్ ఉపయోగించిన వెంటనే ఐస్ వాటర్‌లో ముంచితే ఎక్కువ రోజులు నిల్వవుంటుంది. 
 
7. ఆలుగడ్డలు త్వరగా ఉడకాలంటే.. వాటిని అరగంట పాటు నీళ్ళల్లో నానబెట్టి.. ఆ తరువాత ఉడికించుకుంటే.. త్వరగా ఉడుకుతాయి. 
 
8. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే.. డబ్బాలో బియ్యంతో పాటు వేపాకు వేసి నిల్వ ఉంచుకోవాలి. 
 
9. సీసాలోని పచ్చళ్ళు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. సీసా మూత చుట్టూ ఉప్పు రాయండి.
 
10. పప్పులు నిల్వ చేసేటప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే.. డబ్బాలలో అడుగున ఉప్పుకల్లు చల్లాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రైతుల కోసం ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ప్రదర్శించిన మెగా రైతు మేళా 2026

భార్యను బూతులు తిట్టిన మహిళను చెప్పుతో కొట్టిన భర్త, వీడియో

తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ స్లీపర్ క్లాస్ రైలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె.దొర ఇకలేరు

ఓరి వీడి దుంపతెగ, టెస్ట్ డ్రైవ్ అంటూ బెంజ్ కారుతో జంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ చిత్రం హ్యాపీ రాజ్

గుర్తుకొస్తున్నాయి ఫన్ రైడ్.. అందరికీ కనెక్ట్ అవుతుంది: విరాజ్ అశ్విన్

M. Arjun Raju: ప్రముఖ నిర్మాత శ్రీ ఎం. అర్జున్ రాజు మ్రుతి

'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ టిక్కెట్ ధర ఎంతంటే?

Regina Cassandra: ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి : రెజీనా కసాండ్రా

తర్వాతి కథనం
Show comments