Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాన్ని డీఫ్రాస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త.. ఫ్రిజ్‌లో బ్రెడ్ ముక్కలు పెట్టేటప్పుడు..?!

వండిన పదార్థాలను పొయ్యి నుంచి దింపిన 30 నిమిషాల తర్వాత ఫ్రిజ్‌లో పెట్టొచ్చు. వెల్లుల్లి, ఆలివ్స్‌, పుట్టగొడుగులు, బీన్స్‌లను ఫ్రిజ్‌లో నిలవ ఉంచేటప్పుడు శుభ్రత పాటించకపోతే వాటిలో ఈ బ్యాక్టీరియా చేరే ప్

Webdunia
శనివారం, 16 జులై 2016 (13:10 IST)
వండిన పదార్థాలను పొయ్యి నుంచి దింపిన 30 నిమిషాల తర్వాత ఫ్రిజ్‌లో పెట్టొచ్చు. వెల్లుల్లి, ఆలివ్స్‌, పుట్టగొడుగులు, బీన్స్‌లను ఫ్రిజ్‌లో నిలవ ఉంచేటప్పుడు శుభ్రత పాటించకపోతే వాటిలో ఈ బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఒకసారి మాంసాన్ని డీప్రాస్ట్‌ చేస్తే తిరిగి ఫ్రీజ్‌ చేయకూడదు. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల క్వాలిటీలో తేడా వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే డీఫ్రాస్ట్‌ చేసిన పదార్థాలను ఉడికించి వేడి తగ్గాక తిరిగి రీఫ్రీజ్‌ చేసుకోవచ్చు.
 
ఒకవేళ బ్యాక్టీరియా, ఈస్ట్‌, మౌల్డ్‌లు పదార్థాల్లో చేరితే దుర్వాసన వస్తుంది. ఇలాంటి పదార్థాలు తినటం ప్రమాదకరమే. అయితే పాథోజెనిక్‌ బ్యాక్టీరియా పదార్థాల్లో చేరితే ఎలాంటి దుర్వాసన వెలువడదు. సాధారణంగా బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అది త్వరగా డ్రై అవుతుంది. దీనివల్ల బ్రెడ్ తినడానికి ఫ్రెష్‌గా అనిపించదు. కాబట్టి రూమ్ టెంపరేటర్‌లో పెట్టాలి. లేదా చల్లగా ఉండే కప్ బోర్డ్‌లో, బ్రెడ్ బాక్స్‌లో పెడితే తాజాగా ఉంటుంది. 
 
అవకాడో, యాపిల్స్, అరటిపండ్లు, నారింజ, బెర్రీస్, పీచ్, ఆప్రికాట్ వంటి ఫ్రూట్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఫ్లేవర్ తగ్గిపోతుంది. అయితే మీరు చల్లగా తినాలి అనుకుంటే.. తినడానికి అరగంట ముందు పెట్టుకోవాలి. అయితే ఆరెంజ్, నిమ్మకాయలను రూమ్ టెంపరేచర్‌లో పెట్టుకోవడం మంచిది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments