Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చిబఠాణీలతో స్నాక్స్..?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:55 IST)
కావలసిన పదార్థాలు:
పచ్చిబఠాణీలు - 2 కప్పులు
మిరియాల పొడి - అరస్పూన్
జీలకర్రపొడి - అరస్పూన్
వెల్లుల్లి ముక్కలు - స్పూన్
ధనియాల పొడి - కొద్దిగా
నూనె - సరిపడా 
ఉప్పు - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా ఓవెన్‌లో పెట్టే పాత్రకు అడుగుభాగంలో నూనె రాసి పక్కన పెట్టుకోవాలి. ఆపై కడిగిన పచ్చిబఠాణీలను తడిలేకుండా తుడిచి ఒక గిన్నెలో వేయాలి. ఆ గిన్నెల్లోనే మిరియాల పొడి, జీలకర్ర పొడి, వెల్లుల్లి తరుగు, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఓవెన్ పాత్రలో వేయాలి. ఆ పాత్రని ఓవెన్లో పెట్టి 40 నిమిషాలు బేక్ చేయాలి. మధ్య మధ్యలో బయటకు తీసి కలుపుతూ ఉండాలి. ఆపై తీసి చల్లారాక ఒక డబ్బాలో వేసుకుంటే మూడురోజుల వరకు నిల్వ ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టు షాక్...

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ను ఆడకుండా చేయాలని చూస్తున్నారు, నేను చూస్తాను: అంబటి రాంబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

తర్వాతి కథనం
Show comments