Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల ఫ్యాషన్.. ఇలా చేస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (10:06 IST)
Kids
పిల్లల ఫ్యాషన్‌ పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. పాఠశాలలు ఓపెన్ కావడంతో స్కూల్ డ్రెస్‌లు నీట్‌గా పక్కాగా వుండేలా చూసుకోవాలి. టై నుంచి షూ వరకు పక్కాగా అమరిపోయేలా చూసుకోవాలి. వాషింగ్-ఐరనింగ్ కరెక్ట్‌గా వుండాలి. 
 
ఇక ఇంట్లో వేసుకునే డ్రెస్‌ల నుంచి పార్టీ వేర్ వరకు పిల్లల ఛాన్స్‌కు ప్రాధాన్యత రంగులను ఎంపిక చేయాలి. మ్యాచింగ్-మ్యాచింగ్ రూట్‌కు వెళ్లడం మంచి విషయం. 
 
పాఠశాలలకు వెళ్లేటప్పుడు పిల్లలు ఉపయోగించే బూట్లు లెదర్‌గా వుండేలా చూసుకోవాలి. పార్టీవేర్‌కు మ్యాచింగ్ యాక్ససరీ చేయడానికి భయపడవద్దు. 
 
అమ్మాయిలకు, అబ్బాయిలకు ట్రెండ్ డ్రెస్సులు కూడా కొనిపెట్టండి. ఇలా చేస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. కాలానికి తగినట్లు పిల్లలు వస్త్రధారణలో మెరుగవవుతారు. 

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments