Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై బీచ్‌కి ఆయిల్ తెట్టు... బాబోయ్ చేపలు కొనొద్దంటూ...

చెన్నై పోర్టుకు సమీపంలో శనివారం నాడు రెండు రవాణా నౌకలు ఢీకొట్టుకున్న ఘటనలో పెద్దఎత్తున చమురు సముద్రంలో కలిసింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లోడుతో పోర్టు నుంచి బయటకు వెళుతున్న నౌక ఎదురుగా వచ్చిన మరో న

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:10 IST)
చెన్నై పోర్టుకు సమీపంలో శనివారం నాడు రెండు రవాణా నౌకలు ఢీకొట్టుకున్న ఘటనలో పెద్దఎత్తున చమురు సముద్రంలో కలిసింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లోడుతో పోర్టు నుంచి బయటకు వెళుతున్న నౌక ఎదురుగా వచ్చిన మరో నౌకను ఢీకొట్టింది. దీనితో నౌకలో వున్న పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ సముద్రంలో కలిశాయి. 
 
ప్రమాదం జరిగి 5 రోజులు అయిన తర్వాత చెన్నై సముద్ర తీరానికి చమురు తెట్టు కట్టడంతో స్థానికులు దాన్ని వెలికి తీస్తున్నారు. మరోవైపు సముద్రంలో వున్న జలచరాలు... తాబేళ్లు, చేపలు చచ్చిపోతున్నాయి. దీనిపై అటు కేంద్ర పర్యావరణ శాఖామంత్రి కానీ లేదంటే తమిళనాడు ముఖ్యమంత్రి కానీ పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం జాలర్లకు నష్టాలను తెచ్చేదిగా వున్నట్లు చెపుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments