Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాదక ద్రవ్యాలకు బానిసైపోయాడు.. ప్రశ్నించిన తల్లిని కాంపస్‌తో పొడిచేశాడు..

మాదక ద్రవ్యాలకు బానిస అయిపోయిన కన్నకొడుకును తన మాటలతో సరిదిద్దాలనుకున్న పాపానికి.. ఆమెకు కొడుకు చేతిలో కాంపస్ పోట్లు తప్పలేదు. తిరువనంతపురం సచివాలయం దక్షిణ ద్వారం వద్ద ఓ టీనేజర్ తన తల్లిని కంపాస్‌తో ప

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (16:54 IST)
మాదక ద్రవ్యాలకు బానిస అయిపోయిన కన్నకొడుకును తన మాటలతో సరిదిద్దాలనుకున్న పాపానికి.. ఆమెకు కొడుకు చేతిలో కాంపస్ పోట్లు తప్పలేదు. తిరువనంతపురం సచివాలయం దక్షిణ ద్వారం వద్ద ఓ టీనేజర్ తన తల్లిని కంపాస్‌తో పొడిచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురం సచివాలయంకు సమీపంలో తల్లీకొడుకులు ఫుట్‌పాత్‌పై నడుస్తూ వెళ్తున్న సమయంలో వాదోపవాదాలకు దిగారని, ఆ తర్వాత కొడుకు తన తల్లి మెడపై కంపాస్‌తో పొడిచేశాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
 
గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు వెల్లడించారు. మహిళ పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. వారి స్టేట్‌మెంట్లను త్వరలో రికార్డు చేస్తామని తెలిపారు. నిందితుడైన బాలుడు మాదక ద్రవ్యాలకు బానిస అనే అనుమానం ఉందన్నారు. అతనిని పోలీసు కస్టడీలో ఉంచినట్లు తెలిపారు. కొడుకు చేతిలో దాడికి గురైన గీత ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుందని పోలీసులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments