'స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్' సరికొత్త సీజన్ ఆడిషన్స్ ఈ 15 న కర్నూలులో...

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (22:37 IST)
సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మన అందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్‌తో మరోసారి మనముందుకు రాబోతుంది. జీ తెలుగు, ‘స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్’ సంగీత ప్రియులను మరోసారి స్వాగతిస్తుంది. మునపటి సంవత్సరంలో అందరి మనసులను గెలుచుకున్న ఈ పాటల వేదిక మరోసారి హృదయాల్ని గెలుచుకోవడానికి సిద్ధం అయింది.

 
ప్రేక్షకుల ఆనందమే తమ సంతోషంగా మార్చుకున్న జీ తెలుగు, ఎప్పుడూ తన అభిమానుల కోసం సరికొత్త షోస్ అందిస్తూ వారికి దగ్గరవుతూ ఉంటుంది. ఆ బంధాన్ని బలపరుచుకుందామని, స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్ ఆడిషన్స్ మీ ఊరిలోకి తీసుకొస్తున్నారు.

 
మీరు 16 - 35 వయసు వారు అయితే, ఈ డిసెంబర్ 15 విజయవాడ మరియు కర్నూలులో ఆడిషన్స్ జరగనున్నాయి. ఎక్కడ అని అనుకుంటారా? క్రింద చూపిన వేదికకు సరైన సమయానికి వచ్చేయండి - ది సింగింగ్ సూపర్ స్టార్ అవడానికి అవకాశం దక్కించుకొండి.

 
కర్నూల్- హోటల్ సూరజ్ గ్రాండ్, బస్సు స్టాండ్ రోడ్, బళ్ళారి చౌరస్తా, ఎస్ ఏ పి క్యాంపు ఎదురుగా డిసెంబర్ 15 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

Karti: హీరో కార్తి, స్టూడియో గ్రీన్ కాంబో క్రేజీ మూవీ వా వాతియార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments