Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజువాక విద్యార్థిని బంపర్ ఆఫర్.. వార్షిక వేతనం రూ.44.4 లక్షలు

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (11:54 IST)
విశాఖపట్టణం గాజువాక శ్రీనగర్ కాలనీకి చెందిన విద్యార్థినికి బంపర్ ఆఫర్ వరించింది. వార్షికవేతనం రూ.44.4 లక్షలతో అమెజాన్‌ సంస్థ ఉద్యోగాని ఆఫర్ చేసింది. విశాఖలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, వైజాగ్ క్యాంపస్‌కు చెందిన సీఎస్ఈ విద్యార్థిని కొమ్మిరాజు జాహ్నవికి అమెజాన్ ఇండియా సంస్థ ఈ ఆఫర్ చేసింది. 
 
ఈ నెల 20వ తేదీన నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 26 మందిని ఎంపిక చేసుకోగా, జాహ్వవికి అత్యధిక వేతనం లభించింది. మరో 25మ మందికి రూ.17.77 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేస్తూ తాజాగా ఫలితాలను ప్రకటించిందని గీతం కరెరీ గైడెన్స్ సెంటర్ కాంపిటెన్సీ డైరెక్టర్ డాక్టర్ రోజీనా మ్యాథ్యూస్ వెల్లడించారు. 
 
గాజువాక శ్రీనగర్‌కు చెందిన జాహ్నవి తండ్రి వెంకటసుధాకర్‌ జనరల్‌ స్టోర్‌ నడుపుతుంటారు. తల్లి ఉష గృహిణి. భారీ జీతంతో అమెజాన్‌ ఆఫర్‌ లభించడంపై జాహ్నవి మాట్లాడుతూ గీతంలో ప్రథమ సంవత్సరం నుంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంటర్వ్యూలను ఎదుర్కోవడంపై ఇచ్చిన శిక్షణ ఎంతో ఉపకరించిందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments