633 ఫార్మసిస్ట్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సెల్వి
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (19:12 IST)
pharmacists
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 633 ఫార్మసిస్ట్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల పరిధిలోని ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 
 
ఆన్‌లైన్ దరఖాస్తు అక్టోబర్ 10 నుండి ప్రారంభించబడుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 21 సాయంత్రం 5 గంటల వరకు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను అక్టోబర్ 23 ఉదయం 10.30 నుండి అక్టోబర్ 24 సాయంత్రం 5 గంటల మధ్య సవరించవచ్చు.
 
నవంబరు 30న రాత పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)లో, ఇంగ్లిషులోనే ఉంటుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్దతిలో పనిజేసే వారికి వెయిటేజ్‌ కల్పించారు. ఇందుకు సర్కారీ దవాఖానాల్లో పనిజేస్తున్నట్లు ఎక్స్‌పీరియెన్స్‌ సర్టిఫికేట్‌ను జత చేయాల్సివుంటుంది. 
 
అలాగే అభ్యర్ధులు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు రిజిష్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి అని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. అభ్యర్ధులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments