Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిఫెన్స్‌లో ఉద్యోగాలు.. మొత్తం ఖాళీలు- 39

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (15:51 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్మీడియట్ అర్హతతో డిఫెన్స్‌లో ఉద్యోగాలు పొందేందుకు మంచి అవకాశం ఇది. కేంద్ర డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్-ఎంటిఎస్, లోయర్ డివిజన్ క్లర్క్-LDC, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 39 ఖాళీలున్నాయి. మధ్య ప్రదేశ్‌లోని ఆర్మీ వార్ కాలేజీ హెడ్ క్వార్టర్స్‌లో ఈ పోస్టులున్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. https://www.mod.gov.in/ అనే  వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్‌లో పొందవచ్చు. దరఖాస్తు పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి.
 
మొత్తం ఖాళీలు- 39
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 15
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఇంటర్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments