Webdunia - Bharat's app for daily news and videos

Install App

JEE MAINS ఫలితాలు విడుదల : అదరగొట్టిన తెలుగు విద్యార్థులు

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (11:00 IST)
దేశంలో జాతీయ స్థాయిలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. దేశంలోనే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ సీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు రాసే పరీక్షలో నూటికి నూరు శాతం మార్కులతో పాస్ కావడం అంటే సాధారణ విషయం కాదు. 
 
అయితే తాజాగా కోవిడ్ పరిస్థితులన్నింటినీ అధిగమించి జేఈఈ మెయిన్స్ పరీక్షలను కేంద్రం నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 7.09 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో వందకు 100 శాతం పర్సంటైల్‌తో 17 మంది సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
 
అయితే మొత్తం అభ్యర్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తాచాటారు. ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి నలుగురు వందకు వంద పర్సంటైల్‌ సాధించి అదరగొట్టారు. వీరి తర్వాత ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున, అలాగే బిహార్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరూ 100కు 100 పర్సంటైల్ సాధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments