Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఐసీఎస్ఈ టెన్త్ ఫలితాలు - సాయంత్రం 5 గంటలకు

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (11:52 IST)
నేడు ఐసీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలుక ఈ ఫలితాలను వెల్లడించనున్నారు. మొదటి, రెండు సెమిస్టర్ల మార్కులకు తుది స్కోరులో సమాన వెయిటేజి ఇచ్చినట్టు ఐసీఎస్ఈ బోర్డు కార్యదర్శి గెర్రి ఆరథూన్ వెల్లడించారు. 
 
తుది ఫలితాల గణనలో ప్రతి సబ్జెక్టుకు ప్రాజెక్టు (అంతర్గత అంచనా) మార్కులు కలిపినట్లు వెల్లడించారు. సెమిస్టర్లకు హాజరుకాని విద్యార్థులను గైర్హాజరుగా పేర్కొంటూ వారి ఫలితాలు ప్రకటించబోమన్నారు. 
 
ఫలితాలు ఐసీఎస్‌ఈ పోర్టల్‌ ‘కెరీర్స్‌’లో అందుబాటులో ఉంటాయి. బోర్డు చరిత్రలో మొదటిసారిగా ఒకే విద్యా సంవత్సరం సీఐఎస్‌సీఈ రెండు పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments