Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి ఒకటో తేదీ నుంచి డెబిట్ - క్రెడిట్ కార్డులు పని చేయవు.. ఎందుకని?

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (13:00 IST)
ఇపుడు ప్రతి ఒక్కరి చేతిలో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉంది. ఈ కార్డులు జనవరి ఒకటో తేదీ నుంచి పనిచేయవు. ప్రస్తుతం వినియోగదారుల వద్ద డెబిట్, క్రెడిట్ కార్డులను జనవరి ఒకటో తేదీలోపు మార్చుకోవాలని అన్ని బ్యాంకులు కోరుతున్నారు. 
 
ఇటీవలికాలంలో సైబర్ నేరాలు ఎక్కువై పోతున్నాయి. ముఖ్యంగా డెబిట్, క్రెడిట్ కార్డులను అంతర్జాల దొంగలు హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. వీటి అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. 
 
దీంతో ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్, సైబర్ మోసాలకు అవకాశం లేని కొత్త చిప్, పిన్ బేస్డ్ కార్డులను బ్యాంకులు అందిస్తున్నాయి. మిగిలిన బ్యాంకులు ప్రస్తుతం తమ వినియోగదారులకు కొత్త కార్డులను అందజేస్తున్నాయి.
 
కాగా, 2015, ఆగస్టు 27వ తేదీన భారత రిజర్వు బ్యాంకు దేశంలోని అన్ని బ్యాంకులకు పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు జారీ చేయాల్సిందిగా ఆదేశించింది. దీనికోసం మూడేళ్ల సమయం ఇచ్చింది. సెప్టెంబరు 1వ తేదీన 2015 నుంచే కొత్త కార్డుల జారీప్రక్రియ మొదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments