Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (టీసీఎస్‌)తో 2023 మోటర్‌సైకిల్‌ శ్రేణి విడుదల చేసిన యమహా

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (23:16 IST)
దేశవ్యాప్తంగా బైకింగ్‌ ప్రియులకు మరింత ఉత్సాహపూరితమైన మరియు థ్రిల్లింగ్‌ సవారీ అనుభవాలను అందించేందుకు ఇండియా యమహా మోటర్‌ (ఐవైఎం) ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు 2023 వెర్షన్‌ ఎఫ్‌జెడ్‌ఎస్‌-ఎఫ్‌ఐ వీ4 డీలక్స్‌, ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌, ఎంటీ-15 వీ2 డీలక్స్‌, ఆర్‌15ఎంను సరికొత్త ఆకర్షణలు, ఈ శ్రేణిలో అత్యుత్తమ ఫీచర్లతో అందిస్తుంది.
 
150 సీసీ క్లాస్‌ విభాగానికి నేతృత్వం వహిస్తూ యమహా ఆర్‌15 ఎం, ఆర్‌15 వీ4 తో పాటుగా యమహా ఎఫ్‌జెఎస్‌-ఎఫ్‌ఐ వీ4 డీలక్స్‌, ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌, ఎంటీ-15 వీ2 డీలక్స్‌ మోడల్స్‌ ఇప్పుడు ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (టీసీఎస్‌) స్టాండర్డ్‌ ఫీచర్‌గా వస్తాయి. ఈ టీసీఎస్‌, ఇగ్నైషన్‌ టైమింగ్‌, ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ వాల్యూమ్‌ నియంత్రిస్తుంది.
 
ఈ సందర్భంగా యమహా మోటర్‌ ఇండియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఐషిన్‌ చిహానా మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత కాల్‌ ఆఫ్‌ ద బ్లూ బ్రాండ్‌ క్యాంపెయిన్‌లో భాగంగా యమహా ఇప్పుడు అత్యంత ఉత్సాహపూరితమైన ఫీచర్లను భారతదేశంలో తమ అంతర్జాతీయ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో పరిచయం చేసింది. దీనిలో భాగంగానే మా 149సీసీ-155సీసీ ప్రీమియం మోటర్‌సైకిల్‌ శ్రేణిలో ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను స్టాండర్డ్‌ ఫీచర్‌గా అందిస్తున్నాము. ఈ నూతన ఫీచర్లు మా యువ వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి’’ అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ, ‘‘కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా నేడు ఎఫ్‌జెడ్‌ఎస్‌-ఎఫ్‌ఐ వీ4 డీలక్స్‌ మరియు ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌ మోడల్స్‌ను ఈ20 ప్యూయల్‌ ప్రమాణాలతో ఈ సంవత్సరాంతానికి  అందించనున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments