దోసెలు.. ప్లేట్ స్టాకింగ్ స్కిల్స్ అదుర్స్- ఆనంద్ మహీంద్రా వీడియో

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (17:34 IST)
Dosa
పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుకుగా వుంటారు. తరచుగా వైరల్ అయ్యే వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు. తాజాగా ట్విట్టర్‌లో ఆయన పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో, ఒక రెస్టారెంట్‌లోని వెయిటర్ అద్భుతమైన ప్లేట్-స్టాకింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కనిపించాడు. ఒక వ్యక్తి పెద్ద గ్రిడ్‌పై దోసెలను తయారు చేసి, వాటిని వేరు వేరు ప్లేట్లలో ఉంచడంతో వీడియో ప్రారంభం అవుతుంది.
 
వెయిటర్ తర్వాత లోపలికి వచ్చి ప్లేట్‌లను ఒకవైపు పేర్చడం మొదలుపెడతాడు, చివరికి 16 ప్లేట్‌లను ఒకేసారి బ్యాలెన్స్ చేసి కస్టమర్ ఏరియాకి వెళ్లి వాటిని అందించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 3 మిలియన్ల వీక్షణలు, 42k లైక్‌లను సంపాదించుకుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments