Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ మాల్యా మూడో పెళ్లి : కింగ్ ‌ఫిషర్ మోడల్స్‌కు ప్రత్యేక ఆహ్వానం

లిక్కడ్ డాన్, ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా మూడో పెళ్లి త్వరలో జరుగనుంది. గగన సఖి పింకీ లాల్వాణీని ఆయన మూడో పెళ్ళి చేసుకోనున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.

vijay mallya
Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (15:05 IST)
లిక్కడ్ డాన్, ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా మూడో పెళ్లి త్వరలో జరుగనుంది. గగన సఖి పింకీ లాల్వాణీని ఆయన మూడో పెళ్ళి చేసుకోనున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఇపుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వివాహం లండన్‌లో జరుగనుంది.
 
ఈ వివాహానికి కింగ్‌ఫిషర్ అధినేతగా ఉన్న సమయంలో తన సంస్థ ముద్రించిన క్యాలెండర్లలో కనిపించిన మోడల్స్‌ అందరికీ ఆయన ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్‌ హీరోయిన్లు హాజరవుతున్నట్టు సమాచారం.
 
గతంతో కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌‌కు మోడల్స్‌ అయిన దీపికా పదుకొణె, కత్రినా కైఫ్‌, నర్గిస్‌ ఫక్రి తదితరులు పెళ్లిలో పాల్గొంటారని తెలుస్తోంది. దీపికకు మాల్యాతో ఉన్న పరిచయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాల్యా కొడుకు సిద్ధార్థ్ మాల్యాతో దీపిక ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే. 
 
కాగా, దేశంలోని పలు బ్యాంకుల నుంచి ఏకంగా 9 వేల కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుని ఆ తర్వాత రుణాలు చెల్లించకుండా విదేశాలకు పారిపోయి విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నాడు. దీంతో ఆయన్ను పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా కేంద్రం ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments