Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్ఐఎఫ్‌టి షో 2025: ఉషా ఉత్తమ గార్మెంట్ కన్స్ట్రక్షన్ బహుమతిని పొందిన హర్షితా అధికారి

ఐవీఆర్
శనివారం, 7 జూన్ 2025 (18:02 IST)
హైదరాబాద్: ఉషా ఇంటర్నేషనల్ అనేది ఇండియా కుట్ట మిషన్ బ్రాండ్. అది ‘ఎన్ఐఎఫ్‌టి యొక్క బెస్ట్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ అవార్డ్ 2025’ బహుమతిని గ్రాడ్యుయేషన్ షోలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫేషన్ టెక్నాలజీ(ఎన్ఐఎఫ్‌టి) హైదరాబాద్‌లో జరిగినది. 2000 నుంచి ఉషా వార్షికంగా గర్వరవంతమైన బహుమతిని అందించింది. ఫేషన్ డిజైనర్లకు ప్రేరణని ఇస్తూ వారిలో ఉన్న నైపుణ్యాలను ప్రపంచం లోకి వెళ్ళి మార్క్ చేస్తుంది. ఈ సంవత్సరం ఆ బహుమతిని నేషన్‌లో ఉన్న 15 ఎన్ఐఎఫ్‌టి విధ్యార్ధులకు అనగా న్యూఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, గాంధీనగర్, భువనేశ్వర్, పాట్నా, కంగ్రా, కన్నూర్, జోధ్పూర్, షిల్లాంగ్, శ్రీనగర్, రాయ్బరేలీలో గ్రాడ్యుయేషన చేసిన ఫేషన్ డిజైనింగ్ విధ్యార్ధులకు అందించబడుతుంది.
 
గ్రాడ్యుయేషన్ షో 2025లో ఆక్సెసరీ డిజైన్(‘డిజైన్ షోకేస్’), ఫ్యాషన్ కమ్యూనికేషన్(‘ఐడీయో’), ఫ్యాషన్ డిజైన్ (‘ఫ్యాషియోనోవా’), ఫ్యాషన్ మేనేజ్మెంట్ స్టడీస్ (‘బాటమ్‌లైన్’), లెదర్ డిజైన్ (‘లియాక్సోటికా’) అనే ఐదు విభాగాల్లో అత్యుత్తమ విద్యార్థి సృష్టులను ప్రదర్శించారు, ఇది ఎన్ఐఎఫ్‌టి గ్రాడ్యుయేటింగ్ కోహార్టు యొక్క విభిన్నమైన, అభివృద్ధి చెందుతున్న డిజైన్ భావాలను ప్రతిబింబించే అద్భుతమైన కళాత్మకతను గౌరవించింది. ఈ కార్యక్రమానికి శాంతా కుమారి ఐఏఎస్, డిజిఎంఆర్ సి, ఎంఆర్డి, శ్రీమతి దివ్య సిఈవో, ఎస్ఈఆర్పి, శ్రీమతి శిఖా గోయల్ ఐపిఎస్, చాలా మంది అతిధులు వచ్చారు. ప్రదర్శనలో భాగంగా, హర్షితా అధికారి గారికి గౌరవంగా 'ఎన్ఐఎఫ్‌టి ఉత్తమ దుస్తుల నిర్మాణ అవార్డు 2025' అందజేయబడింది, దీనితో పాటు ఉషా జనోన్ అల్యూర్ డిఎల్‌ఎక్స్ సీలింగ్ మెషీన్, ప్రావీణ్యత సర్టిఫికెట్ అందజేయబడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments