Webdunia - Bharat's app for daily news and videos

Install App

UPI చెల్లింపులను పండగ రివార్డ్స్‌గా మార్చండి: అమేజాన్ పేతో రూ. 10,000 వరకు గెలవండి

ఐవీఆర్
సోమవారం, 14 అక్టోబరు 2024 (23:18 IST)
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సంబరాల్లో, అమేజాన్ పే UPI షాపింగ్ కార్యక్రమంలోని మొదటి 48 గంటల సమయంలో సాటిలేని అభివృద్ధిని అనుభవించింది. రికార్డ్ స్థాయిలో 16% ఇయర్-ఆన్-ఇయర్ వినియోగం పెరిగింది. ఈ సందర్భాన్ని వినియోగించి, పండగల సమయంలో మరింత గొప్ప విలువను అందించడానికి, అమేజాన్ పే అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024లో భాగంగా ప్రత్యేకమైన ‘బంపర్ రివార్డ్స్‘ ప్రోగ్రాంను విడుదల చేసింది. ఈ ఉత్తేజభరితమైన చొరవ amazon.inలో, ఆఫ్ లైన్లో రెండిటిలో అమేజాన్ పే UPI ద్వారా లావాదేవీలు పూర్తి చేయడం ద్వారా కస్టమర్లు రూ.10,000 వరకు విలువైన బహుమతులు సంపాదించడానికి అనుమతినిచ్చింది.
 
కస్టమర్లు బిల్లు చెల్లింపులు, టిక్కెట్ బుక్కింగ్స్, స్కాన్ & పే మరియు అమేజాన్ పే యుపిఐని ఉపయోగించి మరిన్నింటి ద్వారా విభిన్నమైన వినియోగాల సందర్భాలలో 1వ, 5వ, 10వ, 15వ యుపిఐ లావాదేవీలలో అమేజాన్ పే బంపర్ రివార్డ్స్ పొందవచ్చు. 15 లావాదేవీలు పూర్తి చేయడం ద్వారా రూ. 10,000 వరకు కస్టమర్లు రివార్డ్స్ సంపాదించవచ్చు, తమ పండగ అవసరాలపై వారు ఖర్చు చేసినప్పుడు గరిష్టంగా ఆదాలను చేయడంలో వారికి మద్దతు లభిస్తుంది.
 
ప్రత్యేకమైన ప్రోగ్రాంపై వ్యాఖ్యానిస్తూ, గిరీష్ కృష్ణన్-డైరెక్టర్- పేమెంట్స్ మరియు మర్చంట్ సర్వీసెస్, అమేజాన్ పే ఇలా అన్నారు, “ఈ పండగ సీజన్, ప్రతి అమెజాన్ షాపర్ అమేజాన్ పేతో తమ షాపింగ్ యాప్‌లో, ఆఫ్ లైన్లో కూడా రివార్డ్స్ పొందవచ్చు. మేము ‘బంపర్ రివార్డ్స్‘  పరిచయం చేస్తున్నాం- అమేజాన్ పే ద్వారా 1వ,5వ, 10వ మరియు 15వ యుపిఐ లావాదేవీలపై ఉత్తేజభరితమైన ఆఫర్లు సంపాదించే అవకాశం ఇది. బిల్లులు చెల్లించడానికి, డబ్బు పంపించడానికి, స్కాన్ అండ్ పే, టిక్కెట్లు బుక్ చేయడానికి, మరియు ఇంకా ఎన్నో అవసరాల కోసం కస్టమర్లు అమేజాన్ పై షాపింగ్ చేయవచ్చు లేదా అమేజాన్ పేని వినియోగించవచ్చు. కేవలం 15 లావాదేవీలు తరువాత మొత్తం రూ. 10,000 వరకు రివార్డ్స్ సంపాదించే అవకాశంతో, మీరు షాపింగ్ చేస్తుండగా మరింత సంపాదించడానికి ఇది ఒక అవకాశం! వేడుకను కోల్పోవద్దు- అమేజాన్ పేతో మీ పండగ షాపింగ్ నుండి అత్యధిక ప్రయోజనాలు పొందండి!”

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments