Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు టమోటా ధరలతో కన్నీళ్లు.. పారబోస్తున్నారు..

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (20:26 IST)
రైతులకు టమోటా కన్నీళ్లు పెట్టిస్తోంది. ధర పెరిగి కాదు.. ధర తగ్గి. మొన్నటివరకు మార్కెట్‌లో రూ.200 పలికిన కిలో టమాటా.. ఇప్పుడేమో రెండు రూపాయలకే పడిపోయింది. జూన్ రెండో వారం నుంచి టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగి.. సామాన్యులకు చుక్కలు చూపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 200 దాటింది. 
 
కానీ, గత రెండు వారాల నుంచి టమాటా ధర నేల చూపులు చూస్తున్నాయి. కొండెక్కిన టమాటా గిట్టుబాటు ధరలు లేక పారబోసే స్థాయికి చేరుకుంది. ఏపీలో 25 కిలోల టమాటా బాక్సు రూ.10 నుంచి రూ.35 వరకూ పలుకుతోంది. అంటే కేజీ టమాటా దాదాపు 30 నుంచి 40 పైసలే. దీంతో గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై టమాటాలను రైతులు పారబోస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments