Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పరుగు పెట్టిన బంగారం ధర - తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఉన్నాయ్..

Webdunia
శనివారం, 24 జులై 2021 (08:46 IST)
దేశంలో బంగారం ధర మళ్లీ పెరిగింది. గత రెండు రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి రేటు శనివారం మాత్రం పెరిగింది. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరిగింది. 
 
దీంతో బంగారం ధర రూ.48,770కు చేరింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.150 పెరుగుదలతో రూ.44,700కు చేరింది.
 
మరోవైపు వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్‌లో వెండి రేటు రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.72,300 చేరింది. శుక్రవారంతో పోలీస్తే శనివారం తులం బంగారం ధర రూ.170 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 
 
* హైదరాబాద్‌లో శనివారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.44,700 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,770 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,770 గా ఉంది.
 
* దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.51,110 వద్ద కొనసాగుతోంది.
* ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.46,870 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,870 వద్ద ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments