Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అదిరే ఆఫర్ ఇదో..!

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (14:50 IST)
హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? లోన్ తీసుకొని కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా కొత్త హోమ్‌లోన్ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
లోన్ తీసుకోవాలని భావించే వారు టాటా క్యాపిటల్ వెబ్‌సైట్‌కు వెళ్లి రుణ అర్హత ఉందో లేదో చూసుకోవచ్చు. అలాగే రుణానికి సంబంధించి వడ్డీరేట్లు, ఇతర చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు, ఈఎంఐ డిలే పెనాల్టీ సహా పలు ఇతర అంశాలు కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. 
 
ఉద్యోగం చేస్తున్నవారు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ లోన్ స్కీమ్ అందుబాటులో ఉంది. టైర్ 1, టైర్ 2 సహా ఇతర పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఈ హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కస్టమర్లు టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్‌లోన్ స్కీమ్ కింద రూ.35 లక్షల వరకు రుణం పొందొచ్చు. వడ్డీ రేటు 7.99 శాతం నుంచి ప్రారంభమౌతోంది. 
 
అందుబాటు ధరలోని ఇళ్ల విభాగంలో డిమాండ్‌ను పెంచాలనే లక్ష్యంతో ఈ మేరకు కొత్త లోన్ స్కీమ్ అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. రుణ మొత్తం ప్రాపర్టీ వ్యాల్యూ, మీరు నివాసం ఉంటున్న ప్రాంతం ప్రాతిపదికన మారుతుందని కంపెనీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments