స్విగ్గీని అడిగితే మీక్కావలసినవి వచ్చేస్తాయ్ అంతే...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (14:40 IST)
స్విగ్గీ అంటే ఇప్పటివరకు ఫుడ్-డెలివరీ సర్వీసెస్‌ను అందిస్తున్న మొబైల్ ఆధారిత అప్లికేషన్ అని అందరికీ తెలుసు. ఇది ప్రస్తుతం 80కు పైగా భారతీయ నగరాల్లో సేవలు అందిస్తోంది. అయితే ఈ సంస్థ ఇకపై నిత్యవసర వస్తువులను కూడా డెలివరీ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. 
 
బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్స్ నుండి నిత్యవసరాలలో పండ్లు, కూరగాయలు, చంటిబిడ్డల సంరక్షణ వస్తువులు మరియు ఆరోగ్య ఉత్పత్తులు మొదలైన వాటిని కూడా డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. స్విగ్గీ స్టోర్స్ అనే పేరుతో మొబైల్ యాప్‌లో సరికొత్త సేవను ప్రారంభించనుంది. 
 
ప్రస్తుతం ఆలిబాబా సంస్థ బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు వెన్ను దన్నుగా నిలుస్తూ ఈ వ్యాపారంలో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం స్విగ్గీ కూడా ఆ కోవకు చేరనుంది. ఇకపై స్విగ్గీ ద్వారా కూడా నిత్యవసరాలు ఆర్డర్ చేసుకోవచ్చన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments