ఇంటి భోజనం కావాలా నాయనా? అయితే స్విగ్గీ కొత్త యాప్ వుందిగా...

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (11:27 IST)
కస్టమర్ల సౌకర్యం కోసం.. ఇంటి భోజనం లాంటి ఆహారాన్ని డోర్ డెలివరీ చేసేందుకు స్విగ్గీ కొత్త యాప్‌న ప్రవేశపెట్టింది. హోటల్ భోజనం కంటే ఇంటి భోజనాన్ని అధికంగా ఇష్టపడేవారు.. ''స్విగ్గీ డైలీ'' అనే యాప్ ద్వారా పొందవచ్చునని సదరు సంస్థ వెల్లడించింది. ''స్విగ్గీ డైలీ'' అనే ఈ యాప్ హర్యానాలోని గుర్గావ్ నగరంలో మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. 
 
మలి విడతగా పలు నగరాల్లో ఈ యాప్‌ను ప్రవేశపెట్టేందుకు స్విగ్గీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో బెంగళూరు, ముంబై అనే నగరాల ప్రజలకు కూడా ఈ యాప్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ఇంకా చెప్పాలంటే ఈ యాప్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తే.. చిరు వ్యాపారులు, గృహిణీలకు ఉపాధి కల్పించినట్లవుతుందని తెలుస్తోంది. 
 
ఈ యాప్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని ఎలాంటి ఆహారం కావాలో ఎంచుకోవచ్చునని.. ఒక వేళ, ఒక రోజు లేదా నెల మొత్తం ఇంటి భోజనంను ఈ యాప్ ద్వారా అందించేందుకు స్విగ్గీ సిద్ధమని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments