Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు ఓ శుభవార్త.. తక్కువ వడ్డీతో గృహ రుణాలు..9.1 శాతానికి ఎంసీఎల్ఆర్

మహిళలకు ఓ శుభవార్త. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలిచ్చేందుకు రెడీ అవుతోంది. ఫెస్టివల్ బొనాంజ కింద మహిళలకు చౌకగా రుణాలను అందించేందుకు ఎస్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (14:31 IST)
మహిళలకు ఓ శుభవార్త. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలిచ్చేందుకు రెడీ అవుతోంది. ఫెస్టివల్ బొనాంజ కింద మహిళలకు చౌకగా రుణాలను అందించేందుకు ఎస్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు లోన్లపై తగ్గింపు రుణ రేట్లను ప్రకటించింది. ముఖ్యంగా మహిళలకు వార్షిక హోం లోన్ వడ్డీ రేట్ల (ఎంసీఎల్ఆర్)ను 9.1 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 
 
కానీ ఫెస్టివల్ సీజన్లో అమలు చేస్తున్న ఈ వడ్డీరేట్లు నవంబర్‌, డిసెంబర్‌లలో మంజూరు చేసే రుణాలకు వర్తించనున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. దీంతో పాటుగా ప్రాసెసింగ్ ఫీజును కూడా ఎస్బీఐ మాఫీ చేస్తోంది. కాగా ఆర్‌బీఐ సూచనల మేరకు గత వారమే తగ్గింపు రేట్లను ప్రకటించిన బ్యాంకు మరోసారి రుణాలపై వడ్డీరేట్లు తగ్గింపును ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు కింద గృహ రుణాల వార్షిక ఎంసీఎల్ఆర్ 8.90 శాతంగా ఉంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments