Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉ.కొరియా అధినేత సుఖం కోసం స్కూల్ అమ్మాయిలు.. వయసు 13 యేళ్లు.. కన్యత్వమే అర్హత!

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ నియంత‌గా మీడియాలో ఎన్నో కథనాలు వ‌చ్చాయి. ఆయన ఒక నియంత అనీ, ఉత్తర కొరియా ప్రజల పాలిట యముడని ఎన్నో రకాలైన కథనాలు చదువుతున్నాం. అయితే, కిమ్‌ జాంగ్‌ ఉన్‌‌కు ప్రపంచంలో అతి చి

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (14:29 IST)
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ నియంత‌గా మీడియాలో ఎన్నో కథనాలు వ‌చ్చాయి. ఆయన ఒక నియంత అనీ, ఉత్తర కొరియా ప్రజల పాలిట యముడని ఎన్నో రకాలైన కథనాలు చదువుతున్నాం. అయితే, కిమ్‌ జాంగ్‌ ఉన్‌‌కు ప్రపంచంలో అతి చిన్న వయసులో(32) పాలనా పగ్గాలు అందుకున్న నేతగా ఆయనకు పేరుంది. కిమ్‌ గురించి ప్రపంచ మీడియాలో భిన్న ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ, స్వదేశంలో అతని కత్తికి ఎదురేలేదని చెప్పాలి. 
 
కిమ్ నియంత‌ల‌కే నియంత అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈయ‌న చేసే ప‌నుల‌ను చూస్తే ఈ విష‌యాలు అందరికి అర్థమ‌వుతుంది. ప్ర‌భుత్వాధినేత‌లు, శాస్త్ర‌వేత్త‌ల‌తో పాటు త‌న‌ను సుఖ‌పెట్ట‌డానికి ఓ ప్ర‌త్యేక మ‌హిళా బృందాన్ని కూడా ఈయన ఏర్పాటుచేసుకున్నాడు. అయితే ఈ విష‌యం అతి కొద్దిమంద‌కి మాత్ర‌మే తెలుసు. ఉత్త‌రకొరియా భాష‌లో గిఫ్ట్యూమ్జే అనే పేరుతో పిలిచే బృందాల ప‌ని ఏంటంటే ఉన్న‌త‌మైన నేత‌ల‌ను శారీర‌కంగాను, మానసికంగానూ సంతోష‌ప‌ర‌చడమే. ఈ బృందాల‌ను ఎంపిక చేసే విధానం చూస్తే ముక్కున వేలేసుకుంటారు. 
 
ఉత్త‌ర కొరియాలో పాఠ‌శాల‌ల్లో చ‌దువుకుంటున్న 13 ఏళ్ల అమ్మాయిల‌ను ఈ బృందాలు ఎంపిక చేస్తారు. స్వ‌యంగా ఈ బృంద‌మే వ‌చ్చి అమ్మాయిల ఎత్తు 165 సెంటీమీట‌ర్ల కంటే త‌క్కువ ఎత్తు ఉన్న‌వారిని ఎంపిక చేస్తార‌ట‌. ఎంపిక చేసిన అమ్మాయిలకు క‌న్య‌త్వ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తార‌ట‌. అంతేకాకుండా ఆ ఆడ‌పిల్ల‌ల‌కు ఇంకేమైనా ఇత‌ర వ్యాధులు ఉన్నాయో లేదో కూడా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తార‌ట‌. కేవ‌లం క‌న్య‌త్వం ఉన్న అమ్మాయిలే ఈ బృందానికి అర్హులు. ఏమాత్రం క‌న్యత్వంపై అనుమానం కానీ.. క‌న్య‌త్వం లేని అమ్మాయిల‌పై కింగ్ అస్సలు మొగ్గుచూపరని ఉత్త‌ర కొరియా అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం