Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరాంకోతో రిలయన్స్ పెట్రో కెమికల్స్ భారీ డీల్..?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (14:26 IST)
సౌదీ అరేబియా కంపెనీ అరాంకోతో రిలయన్స్ పెట్రో కెమికల్స్ భారీ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. రిలయన్స్ పెట్రో కెమికల్స్‌లో 15 బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేయడానికి అరాంకో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు సౌదీ అరాంకో కంపెనీ తెలిపింది. 
 
 
ఇంధన మార్కెట్‌లో ఊహించని పరిస్థితులు.. కోవిడ్ 19 పరిస్థితి కారణంగా లావాదేవీలు ఆలస్యం అయినట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించిన తర్వాత జులై మధ్యలో రిలయన్స్ షేర్లు పడిపోయాయి.
 
కాగా, ప్రస్తుతం రిలయన్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు మళ్లీ ముందుకు వచ్చింది అరాంకో. ప్రభుత్వ యాజమాన్యంలోని అరాంకో ఇప్పటికే భారతదేశానికి ముడి సరఫరా చేసే ప్రధాన సంస్థ, రిలయన్స్ గ్యాసోలిన్‌తో సహా పెట్రోలియం ఉత్పత్తులను విక్రయిస్తుంది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో తాము రిలయన్స్‌తో చర్చలు జరుపుతున్నామని అరాంకో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిన్ నాజర్ తెలిపారు. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.. రిలయన్స్ ఒప్పందం గురించి మేం మా వాటాదారులను నిర్ణీత సమయంలో సమాచారం ఇస్తామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments