Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలాక్సీ ఏ 55 5G, గెలాక్సీ ఏ 35 5Gలను ఆవిష్కరించిన శాంసంగ్

ఐవీఆర్
గురువారం, 14 మార్చి 2024 (23:20 IST)
భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, ఈరోజు అద్భుతమైన ఆవిష్కరణలతో గెలాక్సీ ఏ 55 5G, గెలాక్సీ ఏ 35 5Gలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. నూతన ఏ సిరీస్ మొబైల్ పరికరాలు గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ, AI ద్వారా మెరుగుపరచబడిన కెమెరా ఫీచర్‌లు మరియు అనేక ఇతర కొత్త ఫీచర్‌లతో పాటు ట్యాంపర్-రెసిస్టెంట్ సెక్యూరిటీ సొల్యూషన్, శాంసంగ్ నాక్స్ వాల్ట్‌తో సహా బహుళ ప్రతిష్టాత్మక ఫీచర్స్ తో సహా మరెన్నో నూతన ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి.  
 
ఫ్లాగ్‌షిప్ తరహా డిజైన్, మన్నిక 
శాంసంగ్ గెలాక్సీ ఏ 55 5G మరియు గెలాక్సీ ఏ 35 5G అనేక నూతన డిజైన్ ఆవిష్కరణలను కలిగి ఉన్నాయి.
గెలాక్సీ ఏ 55 5G: మొదటిసారి మెటల్ ఫ్రేమ్‌తో రూపుదిద్దుకుంది 
గెలాక్సీ ఏ 35 5G: మొదటిసారి ప్రీమియం గ్లాస్‌ని తిరిగి పొందుతుంది.
 
ఈ ఫోన్‌లు లీనియర్ లేఅవుట్‌తో పాటు ఫ్లాగ్‌షిప్-ప్రేరేపిత ఫ్లోటింగ్ కెమెరా డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఈ ప్రీమియం మరియు ధృడమైన ఫోన్‌లు మూడు అధునాతన రంగులలో అందుబాటులో ఉన్నాయి.ఆసమ్ లిలక్, ఆసమ్ ఐస్‌బ్లూ మరియు ఆసమ్ నేవీ. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు మన్నిక కీలక బలం. ఈ పరికరాలు ఐపి 67గా రేట్ చేయబడ్డాయి, అంటే అవి 1 మీటర్ మంచినీటిలో 30 నిమిషాల వరకు తట్టుకోగలవు. అవి దుమ్ము మరియు ఇసుకను సైతం నిరోధించుకుని ఎదుర్కొనేలా నిర్మించబడ్డాయి, అందువల్ల ఏ పరిస్థితికైనా అనువైనవిగా ఇవి నిలుస్తాయి. గెలాక్సీ ఏ 55 5G మరియు గెలాక్సీ ఏ 35 5G అదనంగా ముందు మరియు వెనుక గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ కారణంగా స్లిప్స్ మరియు ఫాల్స్‌ను తట్టుకునేలా రూపొందించబడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments