Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 నాణేలపై మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ బొమ్మ

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (14:33 IST)
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ బొమ్మను త్వరలో ప్రవేశపెట్టనున్న వంద రూపాయల నాణేంలో ఆర్బీఐ ముద్రించనుంది. వాజ్‌పేయ్ బొమ్మతో కూడిన వందరూపాయల నాణేలు 35 గ్రాముల బరువుతో కూడుకున్నవి. ఈ నాణెంలో ఒకవైపు ఆంగ్లం, దేవనాగరి భాషల్లో 100 రూపాయలను ముద్రిస్తారు. మరోవైపు వాజ్ పేయ్ బొమ్మను ముద్రిస్తారు. 
 
ఇంకా వాజ్‌పేయ్ పుట్టిన, మరణించిన సంవత్సరాలు 1924-2018ని ముద్రిస్తారు. ఇంకా అశోక స్తంభాన్ని మధ్యలో ముద్రిస్తారు. వీటితో పాటు సత్యమేవ జయతే అని ముద్రించడం జరుగుతుంది. కాగా మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి గత 1996వ సంవత్సరం 13 రోజులు, 1998వ సంవత్సరం 13 నెలలు, 1999లో ఆరేళ్ల పాటు దేశానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments