Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్మస్ సందర్భంగా పిల్లలు, యువతులు, మహిళల కోసం రిలయన్స్ జ్యువెల్స్ ప్రత్యేకమైన ఆభరణాలు

Reliance Jewels launches Exclusive Jewellery Collections for Kids
Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (18:15 IST)
ఈ క్రిస్మస్ సంబరాల కోసం, రిలయన్స్ జ్యువెల్స్ వారి రెండు విభిన్న సేకరణలు - బెల్లా మరియు నితారాను ప్రారంభించింది. ‘బెల్లా’ సేకరణ స్త్రీత్వం యొక్క మనోహరమైన సౌందర్యాన్ని జరుపుకుంటుండగా, నితారా సేకరణ పిల్లల మాయా అద్భుత ప్రపంచాన్ని హైలైట్ చేస్తుంది.
 
అద్భుత కథలు మరియు ఫాంటసీల ప్రపంచం నుండి ప్రేరణ పొందిన, ‘నితారా’ అనేది పిల్లల ఆభరణాల యొక్క ఆదరణీయమైన శ్రేణి, ఇది చక్కనైన డిజైన్ గలది. మాయా ఆభరణాల యొక్క ఈ మనోహరమైన సేకరణ చిన్న పిల్లలను మంత్రముగ్ధులను చేయటం ఖాయం. అందువల్ల ఈ పండుగ సీజన్‌లో మీ పిల్లలకు ఇది చక్కని అలంకారంగా ఉంటుంది పిల్లలు ఇష్టపడే ఆదరించే బహుమతి.
 
పిల్లలు ఆరాధించే యునికార్న్స్, స్టార్స్, ఫ్లవర్స్, సీతాకోకచిలుకలు మరియు డాల్ఫిన్లు వంటి ఉల్లాసభరితమైన డిజైన్లు నితారా సేకరణలో లభిస్తాయి, అలాగే బంగారం & వజ్రాలతో పెండెంట్లు, చెవిపోగులు మరియు బ్రేస్ లెట్లు అందుబాటులో ఉంటాయి, వీటి ధరలు కేవలం 3000/- నుండి ప్రారంభమవుతాయి.
 
అలాగే, సున్నితమైన డిజైన్ల యొక్క మరొక శ్రేణి నూతన ‘బెల్లా’ సేకరణ, ఇవి ప్రతిరోజును ప్రత్యేకమైనవిగా చేసేలా రూపొందించడ్డాయి. బెల్లా నుండి వచ్చిన ప్రతీ సేకరణ కనీస డిజైన్ తో సమకాలీనమైనవి, ఇవి రేఖాగణిత నమూనాలచే ప్రేరేపించబడ్డాయి, మేలిమి ముత్యాలతో రూపొందించబడిన ఈ సేకరణ యువతులు మరియు మహిళలకు అనువైన కొనుగోలు.
 
చెక్కినట్టుగా మరియు ఖచ్చితత్వంతో చేసిన సున్నితమైన డిజైన్ల యొక్క కళాత్మక కూర్పు, ఈ స్టైలిష్ బంగారు పెండెంట్లు & బ్రేస్లెట్లు మీరు రోజు ధరించడానికి అనువైనవి, మీ అకస్మాత్తు సినిమా ప్రణాళికల నుండి స్నేహితులతో షాపింగ్ చేయడానికి, అవుట్‌స్టేషన్ సమావేశాల నుండి ఆదివారం బ్రంచ్‌ల వరకు, మొదటిసారి మీరు అతన్ని మరియు అతని తల్లిదండ్రులను కలవడానికి మరియు ఇంటి వద్ద జరుపుకునే అన్ని ఇతర చిన్న వేడుకల నుండి వారాంతపు పార్టీలకు అనువుగా ఉంటాయి.
 
మీరు పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి క్లాస్సిగా వుండాలనుకున్నప్పుడు, మరియు మీరు పనిలో చాలా కష్టపడి పనిచేసే రోజులకు మరియు అలాంటి చాలా సాధారణ రోజువారీ క్షణాలను అద్భుతమైనవాటిగా మార్చడానికి బెల్లా సేకరణ ఒక్కటే సమాధానం. ధృడత్వం మరియు రూపలావణ్యాల యొక్క కలయిక గల బెల్లా మహిళగా ఉండండి. బెల్లా సేకరణ భారతదేశం అంతటా అందుబాటులో ఉంటాయి మరియు ఇవి రూ. 5800/- నుండి ప్రారంభమవుతాయి. 
 
కొత్త సేకరణల గురించి రిలయన్స్ జ్యువెల్స్ సిఇఒ సునీల్ నాయక్ వ్యాఖ్యానిస్తూ, “నితారా మరియు బెల్లా సేకరణ ప్రారంభించడంతో మేము, రిలయన్స్ జ్యువెల్స్ చాలా సంతోషంగా ఉన్నాము. పిల్లల కోసం మాయాజాలం అందించడానికి క్రిస్మస్ సరైన సందర్భం అలాగే తల్లులు మరియు యువతులకు మనోహరమైనదాన్ని అందించడానికి సరైన సందర్భం అని మేము అనుకున్నాము. నితారా మరియు బెల్లా సేకరణ నుండి ప్రతి డిజైన్ చక్కదనం మరియు సృజనాత్మక అంశాలను ప్రదర్శిస్తుంది, ఇవి నేటి పిల్లలు మరియు మహిళలు ఇద్దరిలోనూ శైలి యొక్క భావాన్ని ప్రదర్శిస్తాయి. సమకాలీన ఆభరణాల యొక్క ఈ సరసమైన శ్రేణి గురించి మేము సంతోషిస్తున్నాము మరియు మేము నిజంగా శ్రద్ధ వహిస్తున్న మా వినియోగదారులకు చూపించడానికి ఇంతకన్నా మంచి మార్గం ఏముంటుంది.”
 
ప్రత్యేక సందర్భాలను గుర్తించడానికి మరియు అందమైన బంధాలను జరుపుకోవడానికి ఆభరణాలు ఉత్తమమైన మార్గం మరియు రిలయన్స్ జ్యువెల్స్ నుండి నితారా & బెల్లా సేకరణ నుండి వారు అద్భుతమైన మాయాజాలం ఇవ్వడం కంటే స్త్రీత్వం మరియు బాల్యాన్ని మరింత ప్రత్యేకమైనదిగా మార్చడానికి ఒక మంచి మార్గం.
 
నితారా మరియు బెల్లా సేకరణ భారతదేశంలోని అన్ని రిలయన్స్ జ్యువెల్స్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటాయి. మీరు రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్‌లలో షాపింగ్ చేయవచ్చు మరియు గోల్డ్ జ్యువెలరీ తయారీపై 30% తగ్గింపు & డైమండ్ జ్యువెలరీలో 30% తగ్గింపు ప్రత్యేక ఆఫర్‌ను కూడా పొందవచ్చు. పరిమిత కాలం ఆఫర్ మరియు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments