Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి...

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (10:49 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలకు అడ్డూఆపూ లేకుండా పోతోంది. తాజాగా నేడు కూడా కొన్ని నగరాల్లో ధరల్లో పెరుగుదల కనిపించింది. హైదరాబాద్‌లోనూ మరోసారి ధరలు ఎగబాకాయి. 
 
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.37 పైసలు పెరిగి రూ.111.55 అయింది. డీజిల్ ధర రూ.0.40 పైసలు పెరిగి రూ.104.70గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.50 పైసలు తగ్గి రూ.111.27 అయింది. డీజిల్ ధర రూ.0.57 పైసలు పెరిగి రూ.104.43 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
 
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా కాస్త తగ్గింది. ప్రస్తుతం రూ.113.49 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు తగ్గింది. డీజిల్ ధర రూ.0.81 పైసలు పెరిగి రూ.106.23కి చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.
 
ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.107.59కి చేరగా, డీజిల్‌ ధర రూ.96.32కు పెరిగింది. ముంబైలో పెట్రోల్‌ రూ.113.46, డీజిల్‌ రూ.104.38కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.108.11, డీజిల్‌ రూ.99.43, చెన్నైలో పెట్రోల్‌ రూ.104.52, డీజిల్‌ రూ.100.59కి చేరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments