Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు పెంపు.. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్‌ రూ.39కి పెంపు

ఠాగూర్
ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (09:33 IST)
ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు తరచుగా మారుతూ వస్తున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెంచేశాయి ఆయిల్‌
LPG Cylinder
మార్కెటింగ్‌ కంపెనీలు. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ భారీగా వినియోగించే వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటల్లు, చిన్న పరిశ్రమలు ఈ ధరలు పెను భారంగా మారనున్నాయి. 
 
19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు ఏకంగా రూ.39 పెంచేశాయి. 2024 సెప్టెంబర్‌ 1వ తేదీన 19 కేజీల కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరలను రూ.39 పెంచేశాయి. 
 
దీంతో ఢిల్లీలో ఎల్‌పీజీ కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు రూ.1691.50. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్​లో రూ.855, విశాఖపట్నంలో రూ.812 ఉన్నాయి.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments