Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టాఫీస్‌ సేవింగ్ స్కీమ్స్.. రూ.1000ల నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు..!

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (19:36 IST)
పోస్టాఫీస్‌లో కొన్ని రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వలన మంచి రాబడి పొందవచ్చు. ముఖ్యంగా కిసాన్ వికాస్ పత్ర అనే స్కీమ్ వుంది. మీరు కనుక దీనిలో ఇన్వెస్ట్ చేసారంటే డబ్బులు రెట్టింపు అవుతాయి. 
 
మీ డబ్బులు 124 నెలల్లో రెట్టింపు అవుతాయి. రూ.1000 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లిమిట్ అంటూ ఏమి లేదు గమనించండి. ఇది వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌పై 6.9 శాతం వడ్డీ వస్తోంది.
 
అదే విధంగా దీని వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. పక్కాగా డబ్బులు రెట్టింపు అవుతాయి కూడా. మీరు ఎంత డబ్బైనా ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిలో రూ.4 లక్షలు పెడితే రూ.8 లక్షలు పొందొచ్చు. అదే విధంగా మీరు రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments