Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 1 నుంచి 7 వరకు అమేజాన్ ఫ్రెష్ సూపర్ వేల్యూ డేస్

ఐవీఆర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (19:55 IST)
కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ, కొత్త మరియు సంబరాల భావనను తెస్తుంది, పండగల సమూహాలు, ప్రశాంతమైన శీతాకాలం రోజుల కోసం అవసరమైనవి నిల్వ చేయడానికి ఇది పరిపూర్ణమైన సమయం. అమేజాన్ ఫ్రెష్ వారి సూపర్ వేల్యూ డేస్‌తో, 1 నుండి 7 జనవరి వరకు, స్నాక్స్, బెవరేజెస్, పర్శనల్ కేర్, బేబీ కేర్, ప్యాంట్రీ నిత్యావసరాల విస్తృత శ్రేణి పై 50% వరకు తగ్గింపు ఆనందించండి. డవ్, ఆశీర్వాద్, ఫార్ట్యూన్, హిమాలయ, నెస్లే వంటి నమ్మకమైన బ్రాండ్స్‌ను అన్వేషించండి, సీజన్ కోసం మీ ఇంటిని బాగా సిద్ధంగా ఉంచండి. ఇవన్నీ మీరు కోరుకున్న సమయంలో నిర్దిష్టమైన ఇంట ముంగిట డెలివరీల సౌకర్యంతో లభిస్తున్నాయి.
 
మీరు కొత్త లేదా ఇప్పటికే ఉన్న కస్టమర్ అయినప్పటికీ, ప్రతి ఒక్కరు గొప్ప డీల్స్, విలువైన ఆఫర్లు ఆనందించవచ్చు. రాబోయే సీజన్ కోసం భారీ ఆదాలు నిర్థారించవచ్చు. ప్రైమ్ కస్టమర్లు ఉచిత డెలివరీతో వారాంతాలలో పండ్లు, కూరగాయలపై ఫ్లాట్ రూ. 400 క్యాష్ బాక్ ప్లస్ అదనంగా రూ. 50 క్యాష్ బాక్‌ను ఆనందించవచ్చు.
 
కొత్త కస్టమర్లు అందరూ మాంసం, సముద్ర ఆహారం, గ్రుడ్లపై ఫ్లాట్ రూ. 400 క్యాష్ బాక్, అదనంగా రూ. 60 క్యాష్ బాక్ తో 45% వరకు తగ్గింపు ప్రయోజనం ఆనందించవచ్చు. సూపర్ సేవర్స్ పై 50% వరకు ప్రశాంతమైన శీతాకాలం వెచ్చదనం ఆనందించండి, మీ శీతాకాలం సీజన్‌ను మరింత ప్రత్యేకం చేయండి. 01 జనవరి నుండి 04 జనవరి వరకు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ కొనుగోళ్ల పై అదనంగా 10% ఆదాల ప్రయోజనం పొందండి, షాపింగ్ చేసి, ఆదా చేయడానికి ఇది సరైన సమయం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments